Shankar Naik: మొన్న విదిల్చి కొట్టిన కేటీఆర్.. ఇప్పుడు వ్యతిరేకమైన కేడర్.. శంకర్ నాయక్ పని ఇక ఔటేనా ?
శంకర్ నాయక్‌కు టికెట్ ఇచ్చే విషయంలో సీఎం కేసీఆర్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు. శంకర్ నాయక్ వ్యతిరేక వర్గానికి ఎమ్మెల్సీ రవీందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా పరిణామాలు మారుతున్నాయి.