Top story: మాట్లాడండి మేడం…. ప్లీజ్ మాట్లాడండి..!హోం మంత్రి అనిత దేనికి స్పందించరా..?
రాష్ట్రంలో ఏం జరిగినా ఏపీ హోం మంత్రి అనిత మాట్లాడరు. తన శాఖకు సంబంధించి అస్సలు మాట్లాడరు. విజయవాడలో పోలీసులు ఒకరిని చంపి శవాన్ని మాయం చేస్తే… దర్యాప్తు జరుగుతోంది అని ముక్తసరిగా ఒక మాట అంటారు అంతే.