డయల్ వ్యూ: స్టాలిన్ ది గ్రేట్… తెరవెనక చక్రం తిప్పి విజయ్ ని సీఎంని చేసిన స్టాలిన్…!
రాజకీయాలంటే కుట్రలు, కుతంత్రాలు వెన్నుపోట్లు …. ప్రత్యర్థిని నాశనం చేయడానికి కుయుక్తులు…. ఇవేనా?ప్రతిసారి డర్టీ పొలిటిషన్ గానే ఉండక్కర్లేదని నిరూపించాడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ముత్తు వెల్ కరుణానిధి స్టాలిన్.