Top story: రాహుల్ కు విజయ్ బిగ్ గిఫ్ట్…కేబినెట్లో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్, రాహుల్ ప్లాన్ సక్సెస్ ఇండియా కూటమిలో ‘దళపతి’ విజయ్ కింగ్ మేకర్..?
సౌత్ ఇండియన్ పాలిటిక్స్‌లో, ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి జోసెఫ్ విజయ్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.