Top story: రాజకీయ నాయకులకు సన్ స్ట్రోక్… కొడుకులే ముంచేశారు..!
ఎండాకాలంలో సామాన్యులు ఆకాశంలో ఉండే సన్ స్ట్రోక్‌కు భయపడితే, తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు మాత్రం కాలంతో సంబంధం లేకుండా తమ కడుపున పుట్టిన ‘సన్స్’ వల్ల వచ్చే ‘సన్ స్ట్రోక్’కు వణికిపోతున్నారు.