రాజకీయాల్లో కానీ, న్యాయ సంబంధిత వ్యవహారాల్లో కానీ…. సంక్షోభం వస్తే దాన్నుంచి ఎంత త్వరగా బయటపడాలో ఆలోచించాలి తప్ప…. ఆ సంక్షోభంలో కూడా పబ్లిసిటీ కొట్టేద్దామని ఆలోచిస్తే పరిస్థితి కేటిఆర్ లాగే ఉంటుంది.