T Congress: కమిట్‌మెంట్ లెటర్ ఇచ్చి కట్టుబడి ఉంటారా..? పాపం.. కాంగ్రెస్‌ను వెంటాడుతున్న గతం..!
ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ కోసం పార్టీ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగి.. కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి.. ఎన్నికలైపోగానే.. వేరే పార్టీ వైపు చూసే వాళ్లను కట్టడి చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందుకోసం అగ్రిమెంట్ ప్లాన్ అమలు చేస్తున్నట్టు సమాచారం.