పరిపాలన బాగున్నప్పుడు.. జనాలకు దగ్గరగా ఉండాలా ఏంటి అని.. బీఆర్ఎస్ నేతలు కవర్ చేసుకున్నా.. కేసీఆర్‌కు అహంకారం పెరిగింది, దొరల రాచరికం అనే ప్రచారాన్ని కాంగ్రెస్.. జనాల్లోకి సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్లగలిగింది. కట్ చేస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి బొమ్మ కనిపించింది.
