నువ్ చేసే పని ఇంకొకకరు చేయగలిగితే.. ఆ పని వారితోనే చేయించు అంటాడో అమెరికన్ రచయిత ! కాస్త అటు ఇటుగా కేసీఆర్ ఇప్పుడు ఇదే మాటను ఫాలో అవుతున్నారా అనిపిస్తోంది సీన్ ! తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆయన పట్టుదలతో కనిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలని ఫిక్స్ అయ్యారు.

CM kcr