ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే నియోజకవర్గం ఏది అంటే.. ఎవరైనా టక్కున చెప్పే పేరు ‘గన్నవరం’. అవును, కృష్ణా జిల్లాలోని ఈ కీలక నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.