Top story: రామా కనవేమిరా? 3500 కోట్లలో ఎన్ని కోట్లు తిన్నారు?

అయోధ్య రాముడికే శఠగోపం పెట్టారు. దేవుడి పేరుతో కోట్లు కాజేశారు. భక్తులు సమర్పించిన కానుకలను గుట్టుచప్పుడు కాకుండా నొక్కేశారు. దేవుడి సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేశారు. మాజీ ఉద్యోగి ఇచ్చిన పిర్యాదుతో బాగోతం వెలుగులోకి వచ్చింది.

Post Published By: dialnews
Updated : 29 June 2026, 1:45 PM IST

Published : 
  • 29 June 2026, 1:45 PM IST

Exit mobile version