Top story: భారీ రాజీనామా వెనుక అసలు రహస్యం.. సీజేపి లీడర్స్ ప్లాన్ ఇదేనా..?
ప్రస్తుతం దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా ఢిల్లీలో ఏం జరుగుతుందో చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థను కుదిపేసిన, విద్యార్థుల పక్షాన నిలిచిన CJP నిరసనలు ఒక్కసారిగా ముగింపుకు వచ్చాయి.