2019లో జగన్ బాబాయ్.. వివేకాను హత్య (Viveka’s murder) చేశారు. ఆ ఎన్నికల్లో ఈ హత్యని బాగా వాడుకున్నారు జగన్(Jagan). చంద్రబాబే ఈ హత్య చేయించాడని ప్రచారం చేశారు. ఆ తర్వాత ఐదేళ్లలో… ఆ హత్య కేసులో జగన్ ఆయన కుటుంబం అబాసుపాలైంది. జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి(Avinash Reddy)… ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు.
The seventh mistake made by Jagan...Babai's case brought shame to the market..