ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదం నింపింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమల చేరుకోగా బుధవారం సాయంత్రం తొక్కిసులాట ఘటన జరిగింది.