ఎన్నికల సమయానికి కింజారపు ఫ్యామిలీలో టికెట్ ఎపిసోడ్ మరింత రక్తికట్టేలా కనిపిస్తోంది. ఒకే కుటుంబానికి రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తుందా లేదా అన్నది ఆసక్తిని రేపుతోంది. పైగా రామ్మోహన్ నాయుడు సోదరి ఆదిరెడ్డి భవాని కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు.

The ticket episode in the Kinjarapu family seems to be bloodier at election time Whether two assembly seats will be given to the same family or not is raising interest Moreover Rammohan Naidu's sister Adireddy Bhavani is also an MLA