Top Story: వీళ్ళు ఏం పాపం చేశారు? 165 మంది చిన్నారుల ఆత్మఘోషలకు ఎవరు సమాధానం చెప్తారు…?
మాటలకందని విషాదం. అంతులేని గర్భశోకం. ఆడుతూపాడుతూ అక్షరాలు దిద్దుతున్న చిన్నారులపై క్షిపణుల అమానుషం. అన్నెంపున్నెం ఎరుగని 165 మంది స్కూల్ పిల్లల సామూహిక ఖనన దృశ్యాలు ప్రపంచానికి కన్నీళ్లు