తెలంగాణ బీజేపీ ( Telangana BJP )లో వింత పరిస్థితి తలెత్తుతున్నాయి. బహుశ మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితి బీజేపీ కి ఎదురైయింది లేదు అనుకుంటా.. ఇక విషయంలోకి వెల్తే తెలంగాణ బీజేపీలో కొందరు నేతలు తమకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము అంటే వద్దు అంటూ మొహం మీద చేస్తేస్తున్నారాంటా.. అయినయ పట్టు బట్టి బీజేపీ అధిష్ఠానం టికెట్లు కేటాయించింది. మరో వైపు 7 – 8 స్ధానాల్లో జనసేనకు టికెట్లు ఇవ్వాలని జనసేన ( Jana Sena ) కోరుతుంది. ఈ ఎన్నికల్లో పోటీ చెయబోనని మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ ( Babu Mohan ) మీడియా ముఖంగా ప్రకటించిన విషయం తెలిసిందే..

There is a strange problem in BJP some say we dont want tickets some say they don't