Top story: దేవినేని, వంగవీటి కుటుంబాలకు ఈసారైనా..? ఏపీలో ఎమ్మెల్సీ సందడి.!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ శాసనమండలి వైపు తిరిగాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ ప్రక్రియ కూటమి ప్రభుత్వంలో ఒక్కసారిగా హీట్ పెంచేసింది