Top story: నితిన్ గడ్కరీ సీటుకు ముప్పు..? CJP నెక్స్ట్ టార్గెట్ ఇదే.. E20 తో దేశం మొత్తం రోడ్లపైకి!
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో ఒక పెద్ద అధ్యాయం ముగిసిందని అందరూ అనుకుంటున్నారు. కానీ, అసలు కథ ఇప్పుడే మొదలైంది. విద్యాశాఖ మంత్రి వికెట్ పడగొట్టిన CJP మరియు సోషల్ మీడియా