తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ట్రైనీ IPS అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తోటి మహిళా ఆఫీసర్‌పై లైంగిక దాడి, బెదిరింపుల ఆరోపణలతో అరెస్టయిన ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు