Top story:గేర్ మార్చేసిన ట్రంప్, అరేబియా సముద్రంలో బీస్ట్ ఎంట్రీ ఫిక్స్…!
అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధ పీక్స్ కు చేరిన టైంలో.. అమెరికా ఈ యుద్దాన్ని మరింత తీవ్రంగా మార్చే ఛాన్స్ కనపడుతోంది. ఉద్రిక్తతలను మరింత పెంచుతూ అమెరికా ఒక మోస్ట్ పవర్ ఫుల్ వార్ షిప్ ను రంగంలోకి దించింది.