Top story:ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్… యుద్ధం ఇరాన్‌తో కాదు, బ్రిటన్‌తో కీలక ద్వీపం ఆక్రమణే టార్గెట్…!
డియెగో గార్సియా స్థావరాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ఇది. దీన్ని ప్రకటన కంటే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు వార్నింగ్ఇచ్చారు అనడమే కరెక్ట్.