Top story: మీ ఇండియన్ల తాట తీస్తా: ట్రంప్, వీడేంట్రా బాబు మనపై పడ్డాడు
ఈ ట్రంప్ ఉన్నాడే… మొండోడు… అసలు మాట వినడు.. అనుకున్నది చేస్తాడు… ఒక్కొక్కరిపై ఒక్కో మిస్సైల్ వేస్తున్న ఈ పెద్దాయన ఈసారి ఇండియాను టార్గెట్ చేశాడు. కోరి కయ్యానికి కత్తి దూస్తున్నాడు. ఇండియాపై ప్రతీకార పన్నులు పెంచబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.