Top story: సౌదీని దారుణంగా మోసం చేసిన ట్రంప్ నిన్ను నమ్మితే ఇరాన్ ముంచేసింది: సౌదీ రాజులు బూతులు మళ్ళీ చైనాతో చేతులు కలిపిన సౌదీ 12 లక్షల కోట్లు దొబ్బి తుప్పు పట్టిన మిస్సైల్స్…!
ప్రపంచంలోనే అత్యుత్తమ రక్షణ వ్యవస్థ ఏదంటే అమెరికా తన ‘థాడ్’ మరియు ‘పేట్రియాట్’ పేర్లు చెబుతుంది. గల్ఫ్ దేశాలకు భద్రత కల్పిస్తామని, ఇరాన్ నుంచి కాపాడుతామని చెప్పి కొన్ని వేల కోట్ల డాలర్లు దండుకుంది.