Top story: ట్రంప్ మైండ్ గేమ్.. ఇరాన్ రివర్స్ ప్లాన్ వార్ లోకి మరో దేశం ఎంట్రీ..!
ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోబోతున్నాయా? మనం మూడో ప్రపంచ యుద్ధం ముంగిట ఉన్నామా? అవును, ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల తర్వాత మిడిల్ ఈస్ట్