”సుప్రీం కోర్టు లేదు సున్నుండ లేదు. ఒకడు చెప్పింది నేను వినను.. నేను చెప్పిందే ప్రతీ ఒక్కడూ వినాలి. మీరు ఒక దారి మూసేస్తే నేను ఇంకో దారిలో టారిఫ్‌లు వేస్తా”