గత నాలుగు రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త, వైఎస్ భారతి పిఏ వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. మహబూబ్ నగర్ వద్ద అరెస్టు చేసిన ఏపి పోలీసులు… అక్కడి నుంచి కడప తరలిస్తున్నారు.