ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరూ ఊహించని ఒక మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ డ్రామా క్లైమాక్స్‌కు చేరింది. వైఎస్ఆర్‌సీపీలో ఒకప్పుడు నంబర్ టూ స్థానంలో ఉండి, చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇప్పుడు నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోటపైనే తిరుగుబాటు జెండా
