Top story: ఏపీపై విజయ్ ఫోకస్..? సరిహద్దుల్లో మాస్టర్ ప్లాన్..? టీవీకే పార్టీ బలోపేతం కోసం అడుగులు..!
నమస్తే వణక్కం.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి.. చారిత్రాత్మక విజయంతో తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ‘దళపతి’ సి. జోసెఫ్ విజయ్.. ఇప్పుడు సౌత్ పాలిటిక్స్‌లో మరో బిగ్ స్కెచ్ వేస్తున్నారా?