Vladimir Putin: పుతిన్.. ఇక నీ పని గోవిందా.. వాగ్నర్ గ్రూప్ తర్వాత ప్రజలే తిరగబడతారు.. కాస్కో..!

ప్రస్తుతం పుతిన్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. యుక్రెయిన్‌ యుద్ధం మొదలై ఇవాళ్టికి సరిగ్గా 16నెలలు. ఇప్పటివరకు జెలెన్‌స్కీ సేనలపై పుతిన్‌ బలగాలు ఆధిపత్యం చూపించలేకపోయాయి. అదే సమయంలో సొంతింటిలోనే పుతిన్‌కి సెగ మొదలైంది.

Post Published By: narender Thiru
Updated : 24 June 2023, 6:18 PM IST

Published : 
  • 24 June 2023, 6:18 PM IST

Exit mobile version