రాజకీయాల్లో ఎదగాలంటే అదృష్టం ఉండాలి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి కాలేదన్న బాధపడే వారు ఎంతోమంది ఉంటారు. అలాంటిది లక్ కలిసి వచ్చి.. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయి మంత్రి అయిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో విడదల రజనీ ఒకరు. అతి తక్కువ కాలంలో రెండు పార్టీలు మార్చేసిన విడదల రజనీ.. చివరకు రెండు ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలను మార్చాల్సిన పరిస్థితి వచ్చింది.

Warning for divorce.. still wake up Rajini..