Top story:సావు ఎంత భయంకరంగా ఉంటదో చూపిస్తాం… దీనెమ్మ అమెరికాకు ఇరాన్ డెడ్లీ వార్నింగ్… ఏం పీక్కుంటావో పీక్కోరా ట్రంప్…!
మిడిల్ ఈస్ట్ ఇప్పుడు అగ్ని పర్వతం మీద కూర్చుంది. సరిగ్గా 48 గంటలు.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన డెడ్ లైన్ ఇది. ఇది కేవలం హెచ్చరిక కాదు, ఒక దేశం యొక్క ఉనికిని తుడిచిపెట్టే యుద్ధ ప్రకటన