Top story: మార్గదర్శి కేసులో మొదటి నుండి ఏం జరిగింది..? మార్గదర్శి కేసు క్లోజ్.. 20 ఏళ్ల వివాదానికి తెర.!
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు దశాబ్దాలుగా.. అంటే 20 ఏళ్లుగా నడుస్తున్న అత్యంత సంచలన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ వివాదానికి సుప్రీంకోర్టులో ఎట్టకేలకు శుభం కార్డు పడింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం