To story: 47 ఏళ్ళుగా ఏం పీకలేక ఆర్ధిక యుద్దమా..? ఏం పీక్కుంటావో పీక్కోరా ట్రంప్.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ స్ట్రాంగ్ వార్నింగ్..!
“ప్రపంచ దేశాలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూసే అగ్రరాజ్యం అమెరికాకు.. సింహస్వప్నంలా మారిన దేశం ఏదైనా ఉందంటే అది ముమ్మాటికీ ఇరానే.” అవును, తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ‘ఎకనామిక్ డి-డే’ అంటే..