ఆంధ్రప్రదేశ్ రాజకీయాల (Andhra Pradesh politics) కు దూరంగా, కాపు సామాజిక వర్గ అంశాలకే పరిమితమవుతూ వస్తున్న కాపునేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) త్వరలోనే జనసేనలో చేరతారని అందరు అనుకున్నారు. అందుకు నలుగురు… ఐదుగురు జనసేన నేతలు రాయబారం కూడా చేశారు. త్వరలో పవన్ కళ్యాణ్ ముద్రగడ దగ్గరికి వెళ్లి స్వయంగా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తారని, ఆ తర్వాత ముద్రగడ జనసేనలో చేరుతారని ప్రచారం బాగా జరిగింది.

What if Mudragada Janasena has no entry? Has Pawan Kapu escaped?