Top story: ఏంటి ఈ H1B వీసాల గొడవ? అమెరికాలో బతకాలంటే H1B తప్పనిసరా…!

అమెరికా మొత్తం ఇప్పుడు అల్లకల్లోలం… ట్రంప్ గెలుపుతో సరికొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. H1B వీసా చుట్టూ ట్రంప్ క్యాంప్‌లోనే వార్ నడుస్తోంది. ఆ వీసాలు ఇవ్వాలనేవారు, వద్దనేవారు రెండు వర్గాలుగా విడిపోయారు.

Post Published By: Vencateshg
Updated : 4 January 2025, 1:40 PM IST

Published : 
  • 4 January 2025, 1:40 PM IST

Exit mobile version