రాహుల్ గాంధీకి విధించిన శిక్ష రద్దు కావడంతో రాహుల్ తిరిగి పార్లమెంటుకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవచ్చు. దీంతో కోర్టు ఆదేశాల్ని కాంగ్రెస్ లోక్‌సభ స్పీకర్‌కు తెలియజేసింది.