Top story:ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఎక్కడ..? అసలు అతను బతికే ఉన్నాడా..? ఇరాన్ కావాలనే దాస్తోందా..?
ఇరాన్ గడ్డ మీద ఇప్పుడు ఏం జరుగుతోంది..? తండ్రి మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ అసలు ఎక్కడ ఉన్నాడు..? ఫిబ్రవరి 28 దాడుల తర్వాత ప్రపంచం ముందు ఒక్కసారి కూడా ఎందుకు కనిపించలేదు..? తాజాగా మంగళవారం బయటకు వచ్చిన ఒక సీక్రెట్ ఇంటెలిజెన్స్