Karnataka CM: డీకేనా, సిద్ధరామయ్యనా.. సీఎం ఎవరు ? కాంగ్రెస్ పెద్దల మనసులో ఏముంది ?

అంచనాలే నిజం అయ్యాయ్. కర్ణాటకలో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. బీజేపీ బలం అనుకున్న ప్రతీ విషయం మీద కాంగ్రెస్ దెబ్బకొట్టింది. కమలానికి దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్ అయ్యేలా చేసింది. పని అయిపోయిందని హేళన చేస్తున్న బీజేపీకి.. పిక్చర్ అభీ బాకీ హై అని కాంగ్రెస్‌ గర్వంగా చెప్పిన విజయం ఇది. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కాంగ్రెస్ నుంచి కాబోయే సీఎం ఎవరన్న దానిపై ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.

Post Published By: Srikar Creator
Updated : 13 May 2023, 4:42 PM IST

Published : 
  • 13 May 2023, 4:42 PM IST

Exit mobile version