NEGGEDEVARU – JAGGAMPETA : జగ్గంపేటలో నెగ్గేదెవరు ?

జగ్గంపేటలో వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ… ఈసారైనా గెలుస్తుందా ? పాత ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న పోరులో… ఎవరు పైచేయి సాధిస్తారు? వైసీపీ అభ్యర్థిపై టీడీపీ క్యాండిడేట్‌ రివెంజ్‌ తీర్చుకుంటారా ? పాత ప్రత్యర్థులు.. కొత్తగా తొడలు కొడుతున్నారు. మరి గెలుపు ఎవరిది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 26 May 2024, 5:15 PM IST

Published : 
  • 26 May 2024, 5:15 PM IST

Exit mobile version