అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత.. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం వైసీపీకి కొత్త ఊపిరి ఊదినట్లు అయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదే అని దిగాలు పడిపోతున్న వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయయ్ారు. పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకోగా.. స్వతంత్ర్య అభ్యర్థిగా ఉన్న షఫీ.. తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. పోటీలో ఎవరు లేకపోవడంతో బొత్స […]
