Top Story: ఈ పాపం ఎవరిది? చంద్రబాబు స్వయంకృతాపరాధమే పుట్టామహేష్ అరాచకం…!
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా అరెస్టై బెయిల్ పై ఉన్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ పై పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి…. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంకృత అపరాధమే