Top Story: జగన్ కి వేలల్లో జనం ఎందుకు వస్తారు? దీని వెనక వ్యూహం ఏంటి?
వైసిపి అధినేత జగన్… పెళ్లి కెళ్ళిన…. పరామర్శకు వెళ్లిన…. చావు ఓదార్పుకి వెళ్ళిన… వేలల్లో జనం వచ్చి పడిపోతుంటారు. అసలు ఎక్కడికి వెళ్లినా
ఎక్కడ లేని జనం అంతా వచ్చి జగన్ వాహనానికి అడ్డం పడిపోతూ ఉంటారు.