Top story: ముద్రగడకు ఎందుకింత పంతం? చివరి చూపుకు నోచుకోని నాన్న కూతురు..!
తండ్రికి కొడుకు పై కన్నా కూతురు పైనే ప్రేమ ఎక్కువ ఉంటుంది.ఒకటే కూతురైతే… నా ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుంది. పుట్టి నింటి నుంచి మెట్టినింటికి కూతురిని పంపినప్పుడు కన్నీరు పెట్టని తండ్రి ఉండడు.