BRS Tickets: వాళ్లకు మాత్రమే కేసీఆర్ ఎందుకు “నో” చెప్పారు?

తెలంగాణలోని 115 అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ ప్రకటించిన ఫస్ట్ లిస్టుపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ నడుస్తోంది. ఈ లిస్టులో ముఖ్యమైన అంశాలను 2 ఉన్నాయి. అవేమిటంటే.. తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను మార్చగా.. నాలుగు సీట్లను పెండింగ్‌లో పెట్టారు. బోథ్, స్టేషన్ ఘన్‌పూర్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కామారెడ్డి, ఉప్పల్, వేములవాడ, కోరుట్ల స్థానాల్లో అభ్యర్థులను మార్చారు.

Post Published By: Raju Cln
Updated : 22 August 2023, 4:49 PM IST

Published : 
  • 22 August 2023, 4:49 PM IST

Exit mobile version