షర్మిల కొడుకు రాజారెడ్డి (Raja Reddy) నిశ్చితార్థ (Engagement) వేడుక.. ఇప్పుడు రాజకీయ రంగు పులుకుంటోంది. సొంత చెల్లి కూడా పట్టించుకోలేదని జగన్‌ను ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తుంటే.. పిలిచి మరీ అవమానించిన షర్మిల (YS Sharmila) గురించి సమాజం ఏమనుకుంటుందో వినండి అంటూ.. వైసీపీ బ్యాచ్ వాదన మొదలుపెట్టింది. ఇద్దరి పంచాయితీ ఎలా ఉన్నా.. ఈ రెండింటి మధ్యలో ఓ తల్లి హృదయం చాలా వేదన పడుతోంది.

Will Jagan and Sharmila meet again.. Vijayamma's heart is beating..