Top story:కాళ్లబేరానికి దిగిన పాకిస్తాన్ NRF ఫైటర్లు కనికరిస్తారా?
నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. మూడేళ్ల క్రితం తాలిబన్ ఫైటర్లకు చుక్కలు చూపించిన గ్రూప్. 2021లో ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్నీ ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్‌షీర్ లోయను మాత్రం ఆక్రమించుకోలేకపోయారు.