Top story: ఎన్టీఆర్ పేరుతో వైసీపీ మైండ్ గేమ్..? అప్పుడు ఎందుకు చేయలేదు..? సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పేరుతో నడుస్తున్న ‘రా ఎన్టీఆర్’ సేవా సంస్థ వివాదం.. కేవలం సినీ రచ్చ కాదు, దీని వెనుక ఒక పక్కా పొలిటికల్ స్కెచ్ ఉందనే ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నాయి.