Top story: అవును క్యాటరింగ్ ట్రక్ లో దాక్కున్నా.. ఇరాన్ అటాక్ పై ట్రంప్ రియాక్షన్..!
ఒక దేశ అధ్యక్షుడికి ప్రాణహాని తలపెట్టే ముప్పు వస్తే.. అదీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా ప్రెసిడెంట్‌ను టార్గెట్ చేస్తూ శత్రుదేశం స్కెచ్ వేస్తే.. సెక్యూరిటీ విభాగాలు ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తాయి?