Top story:బెంగాల్‌లో యోగి మార్క్… బుల్డోజర్ యాక్షన్ టీఎంసీ ఆఫీసు ధ్వంసం.. ఆట మొదలైంది!
అర్థరాత్రి కోల్‌కతాలో కలకలం రేపిన సీనే ఇది. టీఎంసీ న్యూమార్కెట్ యూనియన్ ఆఫీసు వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులు.. బుల్డోజర్‌తో దాన్ని కూల్చివేశారు. ఈ ఘటనలో టీఎంసీ ఆఫీసు పూర్తిగా ధ్వంసమైపోయింది.